Type Here to Get Search Results !

మండల రైతు సమన్వయ సమితి సభ్యులను సన్మానించిన పైలట్ Pilot honored the members of Mandal Rythu Coordinating Committee

 

మండల రైతు సమన్వయ సమితి సభ్యులను సన్మానించిన పైలట్

బషీరాబాద్ Basheerabad News : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం రైతు సమన్వయ సమితి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశం సారంగా గ్రామం మండల్ లెవెల్ రైతు సమితి కోఆర్డినేటర్ గా బషీరాబాద్ మండల్ పర్వత్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత పాండురంగారెడ్డి నియమించడం జరిగింది.గ్రామం మండల్ లెవెల్ రైతు సమితి కోఆర్డినేటర్ గా మరియు 23 మంది సభ్యులకు అవకాశం కల్పించారు.ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి తండ్రి గౌరవ విట్టల్ రెడ్డి గారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  నూతన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పాండురంగ రెడ్డి గారికి మరియు 23 మందికి గజమాల శాలువా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంలో  పాండురంగ రెడ్డి మాట్లాడుతూ నాపై  నమ్మకంతో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగినందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.మా పై నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతలు న్యాయంగా నేరవేరుస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies