Type Here to Get Search Results !

Sports Ad

కుప్పకూలిన గోల్డ్ తులానికి రూ.490 తగ్గిన పసిడి, హైదరాబాద్ రేట్లివే Gold Prices Fall By Rs. 490 On Collapse In Gold Price, Hyderabad Rate Hike

కుప్పకూలిన గోల్డ్ తులానికి రూ.490 తగ్గిన పసిడి, హైదరాబాద్ రేట్లివే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : చాలా కాలంగా దేశంలోని పసిడి ధరలు సామాన్య మధ్యతగరతి కుటుంబాలను షాక్ కి గురిచేస్తున్నాయి. కొన్నిసార్లు అంతర్జాతీయంగా పరిస్థితులు స్థిమితంగానే కొనసాగుతున్నప్పటికీ గోల్డ్ రేట్లు మాత్రం అనూహ్యంగా హెచ్చతగ్గులకు గురవుతున్నాయి. పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు శుభవార్త ఏంటంటే నేడు బంగారం ధరలు భారీగా తగ్గటమే. షాపింగ్ ముందు తగ్గిన ధరలను గమనించటం ముఖ్యం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4వేల 500 తగ్గుదలను నమోదు చేసింది.

 దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన పసిడి ధరలను పరిశీలిస్తే చెన్నైలో రూ.8వేల 710, ముంబైలో రూ.8వేల 710, దిల్లీలో రూ.8వేల 725, కలకత్తాలో రూ.8వేల 710, బెంగళూరులో రూ.8వేల 710, కేరళలో రూ.8వేల 710, వడోదరలో రూ.8వేల 715, జైపూరులో రూ.8వేల 725, లక్నోలో రూ.8వేల 725, మంగళూరులో రూ.8వేల 710, నాశిక్ లో రూ.8వేల 713, అయోధ్యలో రూ.8వేల 725, బళ్లారిలో రూ.8వేల 710, గురుగ్రాములో రూ.8వేల 725, నోయిడాలో రూ.8వేల 725వద్ద కొనసాగుతున్నాయి.

 ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4వేల 900 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను చూస్తే గ్రాముకు చెన్నైలో రూ.9వేల 502, ముంబైలో రూ.9వేల 502, దిల్లీలో రూ.9వేల 517, కలకత్తాలో రూ.9వేల 502, బెంగళూరులో రూ.9వేల 502, కేరళలో రూ.9వేల 502, వడోదరలో రూ.9వేల 507, జైపూరులో రూ.9వేల 517, లక్నోలో రూ.9వేల 517, మంగళూరులో రూ.9వేల 502, నాశిక్ లో రూ.9వేల 505, అయోధ్యలో రూ.9వేల 517, బళ్లారిలో రూ.9వేల 502, గురుగ్రాములో రూ.9వేల 517, నోయిడాలో రూ.9వేల 517గా కొనసాగుతున్నాయి.

 ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 710 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు రూ.9వేల 502గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 8వేల వద్ద ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies