Type Here to Get Search Results !

Sports Ad

నేషనల్ హైవేస్ అథారిటీలో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, జస్ట్ పాస్ అయితే చాలు ఎగ్జామ్ లేకుండానే తీసుకుంటారు Engineering Jobs In National Highways Authority, Just Pass Is Enough, They Will Take You Without Exam

నేషనల్ హైవేస్ అథారిటీలో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, జస్ట్ పాస్ అయితే చాలు ఎగ్జామ్ లేకుండానే తీసుకుంటారు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్​ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎన్ హెచ్ఏఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు జూన్ 9 ఆఖరు. 

పోస్టుల సంఖ్య 60: డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) (యూఆర్–27, ఎస్సీ–09, ఎస్టీ–04, ఓబీసీ –13, ఈడబ్ల్యూఎస్07)

ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ ట్రేడులో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపోటు వ్యాలీడ్ గేట్ స్కోర్–2025 ఉండాలి. 

అప్లికేషన్ : ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్ : జూన్ 9. 

సెలెక్షన్ ప్రాసెస్ : ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies