Type Here to Get Search Results !

Sports Ad

ది రాజా సాబ్‌‌‌‌’ 1000 కోట్లకుపైగా కలెక్షన్స్ డైరెక్టర్ మారుతి కామెంట్స్ వైరల్ 'The Raja Saab' crosses Rs 1000 crore collections; director Maruthi's comments go viral

ది రాజా సాబ్‌‌‌‌’ 1000 కోట్లకుపైగా కలెక్షన్స్ డైరెక్టర్ మారుతి కామెంట్స్ వైరల్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : మారుతి-ప్రభాస్ కాంబినేషన్‌ అంటేనే అట్ట్రాక్ట్ చేసే ఫస్ట్ పాయింట్. ప్రభాస్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ టైమ్ హారర్ జానర్‌‌‌‌‌‌‌‌లో మూవీ చేస్తుండటం మరో క్రేజీ పాయింట్. ఇప్పుడీ అరుదైన కాంబోపైనే సినీ ఫ్యాన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు మరీ ముఖ్య కారణం.. ‘ది రాజా సాబ్ టీజర్‌’.

 ఇటీవలే ది రాజా సాబ్ టీజర్‌ రిలీజై యూట్యూబ్లో అదిరిపోయే రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి ఎలాంటి నెగిటివీటి లేకుండా,  మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. వింటేజ్ ప్రభాస్ మళ్ళీ తిరిగొచ్చాడంటూ డార్లింగ్ ఫ్యాన్స్ మస్త్ ఖుషి అవుతున్నారు. అందుకు కారణం గతకొన్నాళ్ళుగా ప్రభాస్ను సీరియస్, యాక్షన్ రోల్ లోనే చూసిన ఫ్యాన్స్ రాజాసాబ్ తో కామెడీ టైమింగ్ ను చూశారు. 

 రాజాసాబ్ టీజర్లో ప్రభాస్ డైలాగ్స్ మరింత హైలెట్ అయ్యాయి. 'హలో హలో బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంత అంతా మాత్రం' అనే డైలాగ్ని ప్రభాస్ చెప్పిన విధానం బాగుంది. నేరాలు పాపాలు ఏంటండీ? డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తే' హే జగన్నాథ ప్రభూ క్యా హువారే తాత వైర్ కట్ చేసేడేమో చూడండిరా అనే డైలాగ్స్కు ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

రాజాసాబ్ పై మారుతి కాన్ఫిడెన్స్...
లేటెస్ట్గా డైరెక్టర్ మారుతి తెలుగుతో పాటుగా నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. రాజాసాబ్ లోని భారీ సెట్ లోకి వారికి స్వాగతం పలికి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో డిస్కషన్స్ లో భాగంగా మారుతికి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ప్రభాస్ గత సినిమాల మాదిరిగా వసూళ్ల విషయంలో రాజా సాబ్ రీచ్ అవుతుందా అని అడగ్గా. 

 బాహుబలి ఫ్రాంచైజీ, కల్కి మూవీస్ బాక్సాఫీస్ వద్ద హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించాయి. అలాగే, ఎటువంటి సందేహం లేకుండా ది రాజా సాబ్ కూడా రూ.1000 కోట్లు దాటుతుంది" అని ఫుల్ కాన్ఫిడెన్స్తో మారుతి అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా  మారింది.

 అయితే, రాజాసాబ్ వెయ్యి కోట్ల వసూళ్లు దాటుతుందా అంటే ఖచ్చితంగా క్రాస్ చేయగలదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, వరల్డ్ వైడ్గా ప్రభాస్కు మంచి ఫాల్లోవింగ్ ఉంది. ఇక ఇండియాలో చెప్పేదే లేదు. అన్నీ వర్గాల ప్రేక్షకులే కాదు అన్నీ రాష్ట్రాల సినీ ఫ్యాన్స్ ప్రభాస్ ను హక్కును చేర్చుకున్నారు. ఈ సినిమా ఇండియాతో పాటుగా ఇతర దేశాల్లో రిలీజ్ కానుంది. దానికితోడు ఇప్పడొచ్చిన రాజాసాబ్ టీజర్ అంచనాలు మించి ఉంది. హార్రర్ జోనర్లో డిఫరెంట్ అనేలా ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies