Type Here to Get Search Results !

Sports Ad

గుడ్ న్యూస్ రూ 56 వేల జీతంతో ఉద్యోగాలు 18 నుంచి 27 ఏళ్ల వారే అర్హులు Good news: Jobs with a salary of Rs 56 thousand are available for those aged 18 to 27.

గుడ్ న్యూస్ రూ 56 వేల జీతంతో ఉద్యోగాలు 18 నుంచి 27 ఏళ్ల వారే అర్హులు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : సెంట్రల్ బోర్డ్ ఆఫ్​ ఇన్​డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) స్పోర్ట్స్ కోటాలో హవల్దార్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 31.

పోస్టులు: 15 (హవల్దార్)

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 ఏండ్ల నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం:  జులై 05.

లాస్ట్ డేట్: జులై 31.

సెలెక్షన్ ప్రాసెస్: అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా  ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

సాలరీ.: 19 వేల నుంచి 56,900.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies