Type Here to Get Search Results !

Sports Ad

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ నేవీలో సఫాయివాలా ఉద్యోగాలు Good news for the unemployed: Safaiwala jobs in the Navy

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ నేవీలో సఫాయివాలా ఉద్యోగాలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ ఫాలోవర్(సఫాయీ వాలా) పోస్టుల భర్తీకి శారీరక దారుఢ్యం కలిగిన పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 05.

పోస్టుల సంఖ్య: 09 ఎన్రోల్డ్ ఫాలోవర్ (సఫాయీ వాలా) 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇండస్ట్రియల్ అండ్ ట్రైనింగ్ ఇన్​స్టిట్యూషన్ లేదా సమాన అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. 

వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: ఆగస్టు 05.

పూర్తి వివరాలకు joinindiancoastguard.cdac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies