Type Here to Get Search Results !

Sports Ad

నవరాత్రుల్లో రెండో రోజూ దిగొచ్చిన గోల్డ్ హైదరాబాదులో భారీగా తగ్గిన రేట్లివే Gold prices fall for second day of Navratri, rates drop sharply in Hyderabad


తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వారాంతం చేరుకుంటున్న కొద్ది బంగారం రేట్లు భారీగా తగ్గుతూ భారతీయులకు ఊరhydటను కలిగిస్తున్నాయి. బుధవారం తర్వాత ఇవాళ కూడా గోల్డ్ రేట్లు తగ్గటంతో చాలా మంది నవరాత్రికి షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ నగరాల్లో షాపింగ్ చేయటానికి ముందుకు ఇవాల్టి రేట్లను తప్పకుండా తెలుసుకోవటం ముఖ్యం. 

 24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 24తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 25న రూ.930 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.93 తగ్గుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 25న):
హైదరాదాబాదులో రూ.11వేల 444
కరీంనగర్ లో రూ.11వేల 444
ఖమ్మంలో రూ.11వేల 444
నిజామాబాద్ లో రూ.11వేల 444
విజయవాడలో రూ.11వేల 444
కడపలో రూ.11వేల 444
విశాఖలో రూ.11వేల 444
నెల్లూరు రూ.11వేల 444
తిరుపతిలో రూ.11వేల 444

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 24తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 25న 10 గ్రాములకు రూ.850 తగ్గుదలను చూసింది. దీంతో గురువారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 25న):
హైదరాదాబాదులో రూ.10వేల 490
కరీంనగర్ లో రూ.10వేల 490
ఖమ్మంలో రూ.10వేల 490
నిజామాబాద్ లో రూ.10వేల 490
విజయవాడలో రూ.10వేల 490
కడపలో రూ.10వేల 490
విశాఖలో రూ.10వేల 490
నెల్లూరు రూ.10వేల 490
తిరుపతిలో రూ.10వేల 490

బంగారం రేట్లు తగ్గుతుంటే మరోపక్క వెండి ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 50వేల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంటే గ్రాము వెండి రేటు రూ.150 వద్ద విక్రయాలు జరగుతున్నాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies