Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ యూనివర్సిటీలో జాబ్స్ కొద్దిరోజులే ఛాన్స్ వెంటనే అప్లయ్ చేసుకోండి Jobs at Hyderabad University are available in just a few days, apply immediately.

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : యూనివర్సిటీ ఆఫ్  హైదరాబాద్(యూఓహెచ్) రీసెర్చ్ అసోసియేట్III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.

పోస్టులు:  రీసెర్చ్  అసోసియేట్ III. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎం.ఫిల్/ పీహెచ్​డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

లాస్ట్ డేట్: నవంబర్ 05. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు uohyd.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies