Type Here to Get Search Results !

Sports Ad

గోల్డ్ సిల్వర్ కొనుగోలుదారులకు శుభవార్త రేట్లు తగ్గాయ్ షాపింగ్ చేస్కోవచ్చు Good news for gold and silver buyers: rates have come down and you can shop

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : అనేక అంతర్జాతీయ కారణాలతో రోజురోజుకూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే అనూహ్యంగా నేడు భారీగా వీటి రేట్లు పతనం కావటంతో షాపింగ్ చేయటానికి ఎదురుచూస్తున్న వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. మళ్లీ రేట్లు పెరగటానికి ముందు మీ సమీప నగరంలో తాజా రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది. 

 24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే డిసెంబర్ 15తో పోల్చితే 10 గ్రాములకు డిసెంబర్ 16న రూ.1520 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.152 తగ్గుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 16న):
హైదరాదాబాదులో రూ.13వేల 386
కరీంనగర్ లో రూ.13వేల 386
ఖమ్మంలో రూ.13వేల 386
నిజామాబాద్ లో రూ.13వేల 386
విజయవాడలో రూ.13వేల 386
కడపలో రూ.13వేల 386
విశాఖలో రూ.13వేల 386
నెల్లూరు రూ.13వేల 386
తిరుపతిలో రూ.13వేల 386

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు డిసెంబర్ 15తో పోల్చితే ఇవాళ అంటే డిసెంబర్ 16న 10 గ్రాములకు రూ.1400 తగ్గుదలను చూసింది. దీంతో మంగళవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 16న):
హైదరాదాబాదులో రూ.12వేల 270
కరీంనగర్ లో రూ.12వేల 270
ఖమ్మంలో రూ.12వేల 270
నిజామాబాద్ లో రూ.12వేల 270
విజయవాడలో రూ.12వేల 270
కడపలో రూ.12వేల 270
విశాఖలో రూ.12వేల 270
నెల్లూరు రూ.12వేల 270
తిరుపతిలో రూ.12వేల 270

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా రేట్ల పతనాన్ని కొనసాగిస్తోంది. డిసెంబర్ 16న కేజీకి వెండి డిసెంబర్ 15తో పోల్చితే రూ.3వేల 900 తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.2 లక్షల 11వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.211 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies