Type Here to Get Search Results !

Sports Ad

పరీక్ష లేదు, ఫీజు లేదు హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఉద్యోగాలు వివరాలు ఇవే No exams, no fees: Here are the details regarding jobs at Hyderabad Urdu University.

భారత్ ప్రతినిధి : మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) జూనియర్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్​లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. ఏడాది పని అనుభవం ఉండాలి. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు సీపీడబ్ల్యూడీ, రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్​మెంట్, ఇతర ప్రభుత్వ/ సాంకేతిక సంస్థల్లో కనీసం మూడేళ్ల  పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ఫీజు:  ఎలాంటి ఫీజు లేదు. 

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: జులై 27. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ manuu.edu.in ను సందర్శించండి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies