స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఋణ గ్రహీతలకు సదావకాశం
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో ఎస్బిఐ బ్యాంకు మేనేజర్లు శ్రీశైలం,నాగేందర్ రెడ్డి ప్రజలతో ముఖ ముఖీగా మాట్లాడారు.స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఋణ గ్రహీతలకు సదాఅవకాశం.ఎవరైతే పాత బకాయిలు ఉంటాయో వాళ్లరందరు రెన్యువల్ చేసుకోవాలి తెలియజేసారు.మీ బకాయి 50% నుండి 70% వరకు రాయితీ పొందండి.ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్క బకాయి దారుడు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.మొండి బకాయిలు పూర్తిగా కట్టాలని మరియు రైతులు అడిగిన ప్రతి సమస్యకు బ్యాంకు మేనేజర్లు సమాధానమిచ్చి పరిష్కరిస్తామన్నారు.ఈ యొక్క కార్యక్రమాలలో ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ శ్రీశైలం,నాగేందర్ రెడ్డి ఎస్బిఐ బ్యాంకు అధికారులు,నవల్గా ఎస్బిఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ లక్ష్మి ,రాజు గ్రామస్తులు తదితరులు పాల్కొన్నారు.
హైదరాబాద్ : హైదరాబాద్ లో ప్రగతి భవనంలో ఇటీవల సివిల్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 83 వ ర్యాంక్ సాధించిన కావలి మేఘనను సన్మానించరు. బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామానికి చెందిన కావలి మేఘనను సన్మానించి అభినందించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి వర్యులు కేటీఆర్ గారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి అధ్వర్యంలో మేఘన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రోజున కేటీఆర్ గారిని కలవడం జరిగింది. మంత్రి వర్యులు మల్లా రెడ్డి తదతరులు ఉన్నారు.గౌరవ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ప్రగతి భవన్ లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కేటీఆర్ గారితో భేటీ అయ్యారు.తెరాస ప్రభుత్వం రైతులకు ఉన్నది రాష్ట్రం లో పలు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సీనియర్ నాయకుడైన నారాయణ రావు గారిని టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేటీఆర్ కోరారు.
ప్రగతి భవనంలో తాండూర్ అభివృధి కోసం అధికారులు చర్చ
Good madam jai ktr sir
ReplyDelete