అయ్యప్ప
పాడిపూజకు అందరు తరలిరండి
బషీరాబాద్ : తాండూర్
పట్టణంలో ఈనెల బుధవారం తేది:15/12/2021 రోజున సా.6:00 గం||లకు నిర్వహిస్తున్న శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్ప
స్వామి మహా పడి పూజకు స్వాములు, భక్తులు తరలి
రావాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాది
మాదిరిగానే రేపు 15 న తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో
పాడిపూజా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పడి పూజ మహోత్సవనికి మాల ధరించిన అయ్యప్ప
స్వాములు, భక్తులు అధిక
సంఖ్యలో విచ్చేసి అయ్యప్ప స్వామి వారి పూజ కార్యక్రమలను తిలకించి తీర్థ ప్రసాదలు
స్వీకరించి అయ్యప్ప స్వామి అనుగ్రహమునకు పాత్రులు కాగలరని మనవి ఎమ్మెల్యే రోహిత్
రెడ్డి కోరారు.