ఘనంగా జరిగిన మల్లికార్జున స్వామి ఆలయం జాతర
బషీరాబాద్: వికారాబాద్
జిల్లా బషీరాబాద్ మండలం
కొర్విచేడ్ గ్రామ శివారులో మల్లికార్జున స్వామి ఆలయం జాతర ఘనంగా జరిగింది.జాతరకు
ఆయ గ్రామాల నుండి బారి ఎతున్న పలుకొన్నారు.సర్పంచ్ శోబారని అద్వర్యంలో
జరిపారు.మహిళలు బోనాలతో మరియు మల్లికార్జున
స్వామి విగ్రహంను పల్లకిలో ఊరేగింపు చేశారు.బందో బస్తు పోలీస్ బృందాని ఏర్పాటు చేశారు.ఈ
యొక్క జాతరలో గ్రామ ప్రజలు,బక్తులు,ఆయ గ్రామాల ప్రజలు,సర్పంచులు,పూజారులు తదితరులు
పాల్కొనారు.
కఠారి కృష్ణ
సినిమా విజయవంతం కావాలి
- చిత్ర బృందంతో
కలసి అబినందించారు
- తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
కొడంగల్ : సీనియర్ నటుడు
గౌతమ్ రాజు తనయుడు నా చిన్న నాటి స్నేహితుడు కృష్ణ హీరో గా నటించిన కఠారి కృష్ణ
సినిమాను ప్రజలు ఆదరించి విజయవంతం చేయాలనీ తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
అన్నారు. జాగో స్టూడియో ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ మండలం
మెట్లకుంట గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ వ్యాపార వేత్త పి ఏ నాయుడు, ప్రకాష్ తిరుమల శెట్టి దర్శకత్వంలో నిర్మించిన
కఠారి కృష్ణ మూవీ బ్యానర్ ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తాండూర్ మార్కెట్ కమిటి ఛైర్మెన్ విఠల్ నాయక్ ,మార్కెట్ కమిటి డైరెక్టర్ సప్తగిరి గౌడ్ లు
విడుదల చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, హీరోలు కృష్ణ, చాణక్యలతో పాటు దర్శక నిర్మాతలు కూడా యువకులు
కావడం విశేషం అన్నారు.చిత్ర బృందాని అబినందించి మరిన్నో సినిమాలు తీయాలని,సమాజానికి
ఉపయోగకరమైన ఉండాలని ఆ బాగవంతుడి ఆశిషులు ఉండాలని తెలిపారు. ఈ నెల 10 న
విడుదలవుతున్న సినిమా విజయవంతమై మున్ముందు మరెన్నో చిత్రాలను రూపొందించాలన్నారు. ఈ
కార్యక్రమంలో నిర్మాత సోదరుడు వెంకటయ్య, స్నేహితులు అశోక్ గౌడ్, కృష్ణ, రాజు గౌడ్,తదితరులు పాల్గొన్నారు.