సోషల్ మీడియా కమిటి అద్యక్షుడిగా రాంశెట్టి
బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్
మండలంలో టిఅరేస్ పార్టీ బషీరాబాద్ మండల తరుపున నుండి సోషల్ మీడియా కమిటి
అద్యక్షుడిగా రాంశెట్టి నియమితులయ్యారు.సోషల్ మీడియా కమిటి సభ్యులు వైస్ ప్రెసిడెంట్
హనుమంత్ రెడ్డి,సెక్రటరీ సతీష్,జాయింట్ సెక్రటరీ ఉమేష్ సెట్టి,ట్రేఅసర్
నర్సింలు,పబ్లిక్ సిటీ సెక్రటరీ మహేందర్,సుదర్శన్ రెడ్డి,జగన్,మోహన్ సింగ్,హుస్సేన్,రాజు
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల
మేరకు ఆ పార్టీ బషీరాబాద్ మండల అద్యక్షుడు రాము నాయక్,తెరాస సీనియర్ నాయకులు నర్సి
రెడ్డి నియామక పత్రాని అందజేశారు.