బషీరాబాద్ : బషీరాబాద్ మండల
పరిధిలోని కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తమ
పంటలను కావలసిన పెట్టుబడికి కావలసిన రైతు బందు ఆసరాగా ఉంటుంది అని ఉదదేశపూర్వకంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు యాసంగి పంటలకు రైతు బందు
అమౌంట్ ని తమ ఖాతాలు జమాజయడం జరిగింది. బషీరాబాద్
మండల పరిధిలోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశానుసారంగా ఆయ గ్రామాలలో కెసిఆర్
చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బషీరాబాద్ మండలంలో తెరాస పార్టీ ప్రెసిడెంట్ రాము
నాయక్ ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా తెరాస
పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజారత్నం పిఎసీస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాజీ ఎంపిటిసి నరేశ్ చవాన్, మోహన్ సింగ్, అబ్దుల్ రజాక్, శైలు
గౌడ్ గురుస్వామి పవన్ ఠాకూర్ నర్సింలు సిద్ధార్థ్ దన్ను విశ్వనాధ్ తాహెర్ రాము తదితరులు టిఆర్ఎస్ నాయకులు
పాల్గొన్నారు.