Type Here to Get Search Results !

అక్రమంగా ఇసుకను తరలిస్తున ౩ ట్రాక్టర్లు సిజ్

 

అక్రమంగా ఇసుకను తరలిస్తున ౩ ట్రాక్టర్లు సిజ్
* అల్లాపూర్ గ్రామంలో 2 ట్రాక్టర్లు
* ఎక్మాయి గ్రామంలో 1 ట్రాక్టర్
* అక్రమంగా ఇసుకను తరలిస్తుండా ౩ ట్రాక్టర్లును సిజ్ ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి
 
బషీరాబాద్ : బషీరాబాద్ మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండా ౩ ట్రాక్టర్లును సిజ్ చేశారు. ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శనివారం రోజున ఉదయం సుమారు 3:00 గంటల సమయంలో అల్లాపూర్ గ్రామానికి చెందిన ఐలపురం వెంకట్ తండ్రి రాములు తన ట్రాక్టర్ నంబెర్ TS 15 6A 1289 దానిలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండా బాబునాయక్ తాండ దగ్గర ట్రాక్టర్ ను స్వాదినం చేసుకొని కేసు నమోదు చేసి సిజ్ చేశారు.

అల్లాపూర్ గ్రామానికి చెందిన రుద్రారం యాదయ్య తండ్రి నారాయణ ఇతను నెంబర్ లేని ట్రాక్టర్ నందు ఇసుకను అక్రమంగా తరలిస్తుండా అక్కడే బాబునాయక్ తాండ దగ్గర ట్రాక్టర్ ను స్వాదినం చేసుకొని కేసు నమోదు చేసి సిజ్ చేశారు.

మరియు మద్యాహ్నం సుమారుగా 12:00 గంటల ప్రాంతంలో ఎక్మాయి గ్రామానికి చెందిన చాకలి ధనుంజయ్ తండ్రి బాలప్ప తన ట్రాక్టర్ నంబెర్ TS 34 D 2448 నందు గల సోంపల్లి వాగులో నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి మరియు పోలిసుల సిబ్బంది పట్టుకొని స్వాదినం చేసుకొని కేసు నమోదు చేసి సిజ్ చేశారు.మొత్తం మూడు ట్రాక్టర్లను సిజ్ చేయడం జరిగింది అని తెలిపారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies