బక్రీద్ పర్వదినోత్సవంలో పల్కొన్న MLC,MLC
తాండూర్: తాండూర్ పట్టణంలో బక్రీద్ పర్వదినోత్స వాన్నిపురస్కరించుకుని ఆదివారం ముస్లిం సోదరులను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరియు ఏమ్యాల్సి మహేందర్ రెడ్డి కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. తాండూరులోని ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రార్థనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ హిందూ, ముస్లీం లు ఐక్యతతో కలిసి, మెలిసి భారత దేశ సమైక్యతను కాపాడాలన్నారు.
అందరికీ భగవంతుడు ఒక్కరేనని కానీ సాంప్రదాయాలు
వేరయినప్పటికీ, హిందూ, ముస్లీంలంతా పండుగలను కలిసి జరుపుకోవడం
శుభపరిణామమని పేర్కొన్నారు.మరియు అనంతరం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తొలి
ఏకాదశి సందర్భంగా తాండూరు పట్టణంలోని పాండురంగా స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
చేశారు.





