మైల్వార్ లో ఇంటింటికి కరపత్రం పంచుతున్న కార్యకర్తలు
తాండూర్ : తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారు తనకు డబ్బులు మరియు పదవులు ముఖ్యం కాదు అని బిజెపి వాళ్లు చేసిన కుట్రలను భగ్నం చేసి మరియు తాండూర్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి అత్యధిక నిధులు తీసుకుని వచ్చి తాండూర్ ప్రాంతంలోని అన్ని వర్గాలు మరియు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పాటుపడడం జరుగుతుంది.ఈ విషయంపై ఈరోజు కోటపల్లి మండల కేంద్రంలో రోహిత్ రెడ్డి గారు చేసిన సేవలను తను స్వయంగా రాసిన కరపత్రం ఇంటింటికి ప్రజలకు అందించి సమాచారం తెలియజేయడం జరిగింది.
కోటపల్లి ఇంటింటికి కరపత్రం పంచుతున్న కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, సీనియర్ నాయకులు లక్కాకుల మల్లేశం, సమ్మప్ప, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా,ఉపాధ్యక్షులు మోసిన్,ప్రధానకార్యదర్శి సుశీల్ కుమార్,సాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ, లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు అనంతరెడ్డి,బుగ్గాపురం గ్రామ ఇన్చార్జ్ నర్సింలు గౌడ్,కోటపల్లి యువజన నాయకులు మంగలి నాగేష్,దినేష్ కుమార్,రైతు సంఘం అధ్యక్షులు రత్నయ్య, శ్రీనివాస్ గౌడ్, సతీష్,జి నర్సింలు,బీ బందయ్య,పాండు,అశోక్,బాల్రాజ్, శేఖర్,అంజయ్య,హన్మంతు తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.