ఘనంగా మంతపురి రాజు గౌడ్ జన్మదిన వేడుకలు
- MB యూత్ ఆధ్వర్యంలో మంతపురి రాజు గౌడ్ జన్మదిన వేడుకలు
పాల్వంచ : పాల్వంచ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ మంతపురి రాజు గౌడ్ జన్మ దినోత్సవం సందర్భంగా వారి స్వగృహం నందు బిఆర్ఎస్వి కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల మధుచంద్ ఆధ్వర్యంలో రాజన్నను ఘనంగా సన్మానించి కేకు కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.తనపై ఈ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో MB యూత్ సభ్యులు బర్ల అన్వేష్,ఫరీద్,బిఆర్ఎస్వి పాల్వంచ టౌన్ జనరల్ సెక్రటరీ కంచర్ల రామరావు,శశి,అఖిల్,రఫీ,సాగర్,ప్రశాంత్,కాకటి రాము,నీరజ్ తదితరులు పాల్గొన్నారు.