మోడీ హటావో... దేశ్ కి బచావో
- సింగరేణి ప్రైవేటీకరణ పై మాట తప్పిన ప్రధాని మోడీ
- MLA వనమా గారి నాయకత్వం వర్ధిలాలి
- ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం
- కొత్తగూడెం నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు
కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని శనివారం రోజున బస్టాండ్ సెంటర్లో సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఎమ్యెల్యే వనమా గారి నాయకత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి,ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి,తమ నిరసనను తెలియజేసిన కొత్తగూడెం నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి,మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్,ఎంపిపి బాదావత్ శాంతి,బుక్య సోన,మార్కెట్ చైర్మన్ బుఖ్య రాంబాబు,ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య,సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు,ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా,కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్,సర్పంచుల కిషన్,మోతి,టీబీజీకేస్ నాయకులు కాపు కృష్ణ,మండల అధ్యక్షులు కొట్టీ వెంకటేశ్వర్లు,టిఆర్ఎస్ నాయకులు ఎంఏ.రజాక్,టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు అనుదీప్,సత్యనారాయణ (సంపు),బొమ్మిడి శ్రీకాంత్,మసూద్,కనే,మధా శ్రీరాములు,కొండ స్వామి,పోస్ట్ ఆఫీస్ వాసు,క్లాసిక్ రవాణా,బోడ గణేష్, పూర్ణ, శేషాద్రి వినోద్, 22 వ వార్డు యాకూబ్,జానీ, పెయింటర్ రాజేష్, దుంపల ఓం ప్రకాష్, నగేశ్, ఎలుక చందర్, నాగేంద్ర ప్రసాద్,రాజా,కాజ,కరాటే శీను,కొయ్యాడ శీను,సూర్యనారాయణ,పురుషోత్తం,కుమారస్వామి,గడ్డం చిన్న వెంకటేశ్వర్లు,శివ,కుసపాటి శ్రీను,పిల్లి కుమార్,మున్నా,ఈశ్వర్,విజయ్,సాంబా రెడ్డి,రాములు,రాందాస్,గాయత్రి,కర్రీ అపర్ణ,శేఖర్,మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





