ఈవెంట్స్ అండ్ ఆర్గనైజర్స్ కాంప్లెక్స్ ను ప్రారంభం
పాల్వంచ : పాల్వంచ శాంతి థియేటర్ దగ్గర ప్రవీణ్ ఈవెంట్స్ అండ్ ఆర్గనైజర్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన శ్రీ వనమా రాఘవేంద్రరావు.ఎంబి యూత్ సభ్యుడు ప్రవీణ్ ను అభినందించిన వనమా రాఘవ,పాల్వంచ,కొత్తగూడెం ప్రముఖులు.షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను ఎంబి యూత్ సన్మానించారు.ఈ సందర్బంగా వనమా రాఘవ మాట్లాడుతూ మార్కెట్ లో ఈ రోజు ప్రతి ఇంటి శుభాకార్యంలో ఈవెంట్ గ్రాండ్ గా చేసుకునే సంస్కృతి వచ్చిందని,ప్రవీణ్ ఈవెంట్ ఆర్గనైజర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన వనమా రాఘవేందర్ రావు
పాల్వంచ పట్టణ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,పాల్వంచ మండల రైతు సమితి అధ్యక్షులు పెద్దలు కిలారు నాగేశ్వరావు గారి మనవరాలు ఎంగేజ్మెంట్ లో పాల్గొన్న వనమా రాఘవేందర్ రావు.పాల్వంచ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,పాల్వంచ మండల రైతు సమితి అధ్యక్షులు పెద్దలు కిలారు నాగేశ్వరావు గారి మనవరాలు ఎంగేజ్మెంట్ పాల్వంచ పట్టణంలో సుగుణ గార్డెన్స్ లో ఏర్పాటు చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు పాల్గొని నూతన కాబోయే వధూవరులను ఆశీర్వదించడం జరిగినది.అనంతరం సీతంపేట కు చెందిన రెఖ్యచౌహన్ కూతురు పెండ్లి సంధర్బంగా వధువు వరులను అశ్విరదించారు.







