Type Here to Get Search Results !

నాణ్యమైన సమాజం కోసం పోరాడాలని ఉందా రండి.. కదలండి !!! Do you want to fight for a quality society ? kadari venkanna

 

నాణ్యమైన సమాజం కోసం పోరాడాలని ఉందా రండి.. కదలండి !!!   

హైదరాబాద్ Hyderabad News : హైదరాబాద్ రేపటి తరం కోసం ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులవుతారు అమ్ముడుపోయి బానిసలవుతారు.నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అమ్ముడుపోని సమాజాన్ని సృష్టించి రాజకీయ వేదిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యాధికార సమితి ఎస్ఎస్బిఎంఆర్ఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ కడారి వెంకన్న తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లా అధ్యక్షులు 17 పార్లమెంటు ఇన్చార్జిలు 119 అసెంబ్లీ ఇన్చార్జిలను ఎంపిక చేస్తున్నారు.ఆసక్తి గలవారు జాయినింగ్ కాగలరు కడారి వెంకన్న రాష్ట్ర మేధావులకు పిలుపునిచ్చారు.మరిన్నిసందేహాలు ఉంటే ఈ నెంబర్ కి సంప్రదించండి kadari venkanna 7995850660.

జిల్లా వారీగా ఎంపికలు.... 

 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యాధికార సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కడారి వెంకన్న 33 మంది జిల్లా అధ్యక్షులను నియమించనున్నట్లు జిల్లాల వివరములు ఇస్తున్నారు.కావున జాయిన్ కాగలరు 1.మహబూబాబాద్ 2.హన్మకొండ 3.వరంగల్ రూరల్ 4.జనగామ 5.భూపాలపల్లి 6.ములుగు 7.భద్రాది కొత్తగూడెం 8.ఖమ్మం 9.సూర్యాపేట 10.యాదాద్రి భువనగిరి 11.కరీంనగర్ 12.జగిత్యాల 13.పెద్దపెల్లి 14.సిద్దిపేట్ 15.రాజన్న సిరిసిల్ల16. రంగారెడ్డి 17.వికారాబాద్18. హైదరాబాద్ 19నిజామాబాద్ 20.ఆదిలాబాద్ 21వనపర్తి22. నాగర్ కర్నూల్ 23.జోగులాంబ గద్వాల్ 24.మెదక్ 25.నారాయణపేట్ 26.నిర్మల్ 27.కామారెడ్డి 28.సంగారెడ్డి 29.కొమరం భీం 30.మహబూబ్నగర్ 31.మంచిర్యాల32.నల్లగొండ 33.మేడ్చల్

 తెలంగాణ రాష్ట్ర పార్లమెంటు స్థానాలు : 1.మహబూబాబాద్ 2.వరంగల్ 3.నల్గొండ 4.బోనగిరి 5.మల్కాజ్గిరి 6.నిజామాబాద్ 7.కరీంనగర్ 8.సికింద్రాబాద్ 9.పెద్దపల్లి 10.నాగర్ కర్నూల్ 11.మెదక్ 12.మహబూబ్నగర్ 13ఖమ్మం14. జహీరాబాద్ 15.చేవెళ్ల 16.హైదరాబాద్ 17.అదిలాబాద్

 ఉమ్మడి మెదక్ జిల్లా నియోజకవర్గాలు : 1. సిద్దిపేట 2.నారాయణఖేడ్ 3.మెదక్ 4.ఆదోని 5.నర్సాపూర్ 6.జహీరాబాద్ 7.సంగారెడ్డి 8.పటాన్చెరువు 9.దుబ్బాక 10.గజ్వేల్

ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గాలు : 1. స్టేషన్గన్పూర్ 2.వర్ధన్నపేట3. మహబూబాబాద్ 4.పాలకుర్తి 5.పరకాల 6.డోర్నకల్ 7.జనగం 8.వరంగల్ పశ్చిమ 9.వరంగల్ తూర్పు 10.ములుగు 11.నర్సంపేట 12.భూపాలపల్లి

ఉమ్మడి నల్లగొండ జిల్లా నియోజకవర్గాలు : 1. దేవరకొండ 2.నాగార్జునసాగర్ 3.మిర్యాలగూడ 4.హుజూర్నగర్ 5.కోదాడ 6.సూర్యాపేట 7.నల్గొండ 8.మునుగోడు 9.బోనగిరి 10.నకరికల్లు 11.తుంగతుర్తి 12.ఆలేరు

 ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలు : 1. మేడ్చల్ 2.మల్కాజ్గిరి 3.కుతుబుల్లాపూర్ 4.కూకట్పల్లి5. ఉప్పల్ 6.ఇబ్రహీంపట్నం 7.ఎల్బీనగర్ 8.మహేశ్వరం 9.రాజేందర్ నగర్ 10.శేర్లింగంపల్లి 11.చేవెళ్ల12. పరిగి 13.వికారాబాద్ 14.తాండూర్

ఉమ్మడి ఖమ్మం జిల్లా నియోజకవర్గాలు : 1. పీనపాక 2.ఇల్లందు 3.ఖమ్మం 4.పాలేరు 5.మధిర 6.వైరా 7.సత్తుపల్లి 8.అశ్వరావుపేట9. కొత్తగూడెం 10.భద్రాచలం

మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాలు : 1. కొడంగల్ 2.నారాయణపేట్ 3.మహబూబ్నగర్ 4.జడ్చర్ల 5.దేవరకరా 6.మక్తల్ 7.వనపర్తి 8.గద్వాల్ 9.అల్లాపూర్10. నాగర్ కర్నూల్11. అచ్చంపేట 12.కల్వకుర్తి 13.షాద్నగర్ 14.కొల్లాపూర్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నియోజకవర్గాలు : 1. కోరుట్ల 2.జగిత్యాల 3.ధర్మపురి 4.రామగుండం 5.మంతిని 6.పెద్దపెల్లి 7.కరీంనగర్ 8.చొప్పదండి 9.వేములవాడ 10.సిరిసిల్ల 11.మానకొండూరు 12.హుజురాబాద్ 13.హుస్నాబాద్

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాలు : 1.సిరిపూర్, 2.చెన్నూర్ 3.బెల్లంపల్లి 4.మంచిర్యాల 5.ఆసిఫాబాద్ 6.ఖానాపూర్ 7.ఆదిలాబాద్ 8.నిర్మల్ 9ముధోల్.10.బద్దూ 

హైదరాబాద్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాలు : 1. ముషీరాబాద్ 2.మలక్పేట్ 3.అంబర్పేట్ 4.ఖైరతాబాద్ 5.జూబ్లీహిల్స్6. సనత్ నగర్7. నాంపల్లి 8కాల్వను 9.గోషా మాల్10. చార్మినార్ 11.చాంద్రాయణగుట్ట12. ఏకత్పురా 13.బహుదూర్ 14.సికింద్రాబాద్ 15.కంటోన్మెంట్

నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నియోజకవర్గాలు : 1. ఆర్మూర్ 2.బోధన్ 3.జుక్కల్ 4.బస్సు వాడ 5.ఎల్లారెడ్డి 6.కామారెడ్డి 7.నిజామాబాద్ అర్బన్ 8.నిజామాబాద్ రూరల్ 9. బాల్కొండ

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies