Type Here to Get Search Results !

మండల రైతుబంధు కో-ఆర్డినేటర్ పాండురంగారెడ్డి Mandal Rythubandhu Co-ordinator Panduranga Reddy

 

మండల రైతుబంధు కో-ఆర్డినేటర్ పాండురంగారెడ్డి

బషీరాబాద్ Basheerabad News : బషీరాబాద్ మండల రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ బాస్పల్లి పాండురంగారెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు కలెక్టర్ నారాయణరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఎమ్యెల్యే పైలట్ ఆదేశాల మేరకు పాండురంగారెడ్డిని మండల రైతు సమన్వయ కో-ఆర్డినేటర్ గా నియమించారు.పాండురంగారెడ్డి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానన్నారు తెలిపారు.రైతుబంధు సమితి సభ్యులుగా పి.రాజేందర్రెడి, ఇందుబాయి, సావిత్రమ్మ, పి. నరేందర్ రెడ్డి, సాలిబాయి, నరేష్, డి,భాగ్యమ్మ,చంద్రశేఖర్, కె.మోహన్రెడ్డి, అనంతయ్య, కాశప్ప,శేఖర్,పి.విజయ్కుమార్,ఎం.సూర్యనాయక్, గేమ్య, జి.శ్రీనివాస్, సావిత్రమ్మ,డి.వెంకటమ్మ, రుక్మారెడ్డి, కిష్టమ్మ, రజనీదేవి, కె.మరియమ్మ, సీమా సుల్తానా నియమితులయ్యారు.పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం...

* నూతన గృహ ప్రవేశానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం ఇక్కడ క్లిక్ చేయండి 

* చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే ఇక్కడ క్లిక్ చేయండి

* మండల రైతుబంధు కో-ఆర్డినేటర్ పాండురంగారెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies