Type Here to Get Search Results !

Sports Ad

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం.. తెలంగాణలో ఈ స్థానాలు మహిళలకే Approval of Women's Reservation Bill.. These seats in Telangana are for women


 మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం.. తెలంగాణలో ఈ స్థానాలు మహిళలకే 

తెలంగాణ Tandur News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో 39-40 స్థానాలు నారీమణులకు కేటాయించే అవకాశం ఉంది. అత్యధిక మహిళా జనాభా ఆధారంగా నియోజకవర్గాల కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే నిర్మల్, ముథోల్, పెద్దపల్లి, మంథని, కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్ అర్బన్, రూరల్ స్థానాలు,జహీరాబాద్, కామారెడ్డి, పటాన్ చెరు, గజ్వేల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కార్వాన్, యాకత్ పురా, శేరిలింగంపల్లి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మక్తల్, వనపర్తి, గద్వాల్, హుజూర్ నగర్, దేవరకొండ, తుంగతుర్తి, మునుగోడు, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, పినపాక, ఇల్లందు, మహబూబాబాద్, సత్తుపల్లి, కొత్తగూడెంతో పాటు మరికొన్ని స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తల కోసం...
* మట్టికథ సినిమా బృందాన్ని అభినందించిన ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి
* మధుమేహం - షుగర్ /సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుంచి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఇక్కడ క్లిక్ చేయండి
* వాట్సప్‌లోనూ ఛానల్స్‌ ఇక్కడ క్లిక్ చేయండి 
* మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం.. తెలంగాణలో ఈ స్థానాలు మహిళలకే ఇక్కడ క్లిక్ చేయండి
* యాలాల మండలంలో పైలెట్ ఆత్మీయ పలకరింపు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies