Type Here to Get Search Results !

Sports Ad

ఆర్టీసి విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం Governor approves RTC merger bill


ఆర్టీసి విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ ఆర్టీసి విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించింది. ప్రభుత్వం బిల్లు పై వివరణ ఇవ్వడంతో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసి కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల తర్వాత గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో కార్మికులుగా ఉన్న ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

మరిన్ని వార్తల కోసం...
* ఫలించిన ఎమ్మెల్యే గారి కృషి ఇక్కడ క్లిక్ చేయండి
* డిప్రెషన్ చికిత్సకు సహజ వైద్య నిలయం సలహాలు నివారణలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఆర్టీసి విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం ఇక్కడ క్లిక్ చేయండి
* సెప్టెంబర్ 17వ తేదీన ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం ఇక్కడ క్లిక్ చేయండి
* రేపే టెట్‌ పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies