Type Here to Get Search Results !

Sports Ad

బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ in Ranga Reddy District


 బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ

* ఎల్ఐసీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు

రంగారెడ్డి Ranga Reddy News భారత్ ప్రతినిధి : రంగారెడ్డి - షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల పైగా కాజేశాడు.క్షేత్ర స్థాయిలో ఎల్ఐసీ సిబ్బంది ఎంక్వైరీలో తెలుసుకుని ఫిర్యాదు చేయగా ఏఈఓ శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies