Type Here to Get Search Results !

Sports Ad

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం పలువురికి గాయాలు An accident with a bus going to Medaram injured several people


 మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం పలువురికి గాయాలు 

మేడిపల్లి Medipally News భారత్ ప్రతినిధి : మన మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం... 
* నిబంధనలు తో నిరుద్యోగులకు రూ.10 లక్షల లోన్.. ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ప్రతిష్టాపనతో తొలిఘట్టం..ఇక్కడ క్లిక్ చేయండి
* మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం పలువురికి గాయాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి
* 500కే గ్యాస్ సిలిండర్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి
* సబ్జా గింజల్లో లాభాలెన్నో..! ఇక్కడ క్లిక్ చేయండి
* కృష్ణవేణి త్రివేణి విద్యాసంస్థల క్రిష్ కలర్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యస్.బి.ఐ మేనేజర్ జగన్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies