Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఎంపీడీఒల బదిలీలు Massive transfers of MPDOs across Telangana

తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఎంపీడీఒల బదిలీలు

తెలంగాణ Telangana News భారత్  ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఎంపీడీవోల బదిలీలు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 395 ఎంపీడీవోలను ట్రాన్స్ఫర్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలతో ఎంపీడీవోలను బదిలీ చేశారు. శనివారం ఎమ్మార్వోలను బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది ఎమ్మార్వోలను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది.అదేవిధంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. పలువురు అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరికొందరు డిప్యూటీ కలెక్టర్లు వెయిటింగ్లో ఉండగా పోస్టింగ్ ఇచ్చారు ఒకే చోట మూడేళ్లు పనిచేసేవారు సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బదిలీ చేపట్టింది.

మరిన్ని వార్తల కోసం... 
* ఇంటి వెలుగు గృహాజ్యోతి పథకానికి ప్రత్యేకంగా రూ.2,418 కోట్లు ఇక్కడ క్లిక్ చేయండి 
* పంచాయతీరాజ్కు భారీగా నిధులు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఎంపీడీఒల బదిలీలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ రైతులకు షాక్.. 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్! ఇక్కడ క్లిక్ చేయండి
* ఆరు గ్యారెంటీలకే బడ్జెట్లో పెద్దపీట-మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies