Type Here to Get Search Results !

Sports Ad

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు Police used tear gas on farmers in Delhi


 ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

న్యూఢిల్లీ New Delhi భారత్ ప్రతినిధి : ఫిబ్రవరి 13 ఢిల్లీలో ఈరోజు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు.ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పంజాబ్, హర్యానా సరిహద్దు శింభూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల వెంబడి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.రహదారి పొడవునా పోలీసులను మొహరిం చారు. పరిస్థితిని అదుపు లోకి తీసుకురావడం కోసం కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం...
* మన నీరు మనకే కావాలి చలో నల్లగొండ ఇక్కడ క్లిక్ చేయండి
* కృష్ణ జలాలపై పోరుబాటు-నల్గొండ వేదికగా నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఇక్కడ క్లిక్ చేయండి
* ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో 1000 మంది హోంగార్డులు నియామకం ఇక్కడ క్లిక్ చేయండి
* ఏకకాలంలో రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies