Type Here to Get Search Results !

Sports Ad

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా తేదీ ఖరారు TSPSC Group 1 Prelims Exam Date Finalised


 TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా తేదీ ఖరారు   

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల TSPSC కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 14 వరకు కొనసాగనుంది. సెప్టెంబర్‌/అక్టోబర్‌లో మెయిన్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies