అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు : రేవంత్ రెడ్డి సర్కార్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఈనాడు అధినేత రామోజీ రావు అధికారిక లాంఛనాల తో నిర్వహించాలని తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వంనిర్ణయిం చింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిం దిగా రంగారెడ్డిజిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆదేశాలు జారీ చేసారు.