బషీరాబాద్ మండల ఆర్ బి రోడ్డు
Basheerabad News బషీరాబాద్ భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండలంలో వాన పడితే తప్పని ముప్పు తిప్పలు - ప్రభుత్వాలు, పాలకులు మారిన పరిస్థితులు మాత్రం మారడం లేదు. గ్రామాలు గాని, పట్టణాలు గానీ అభివృద్ధి చెందాలంటే రోడ్డు సౌకర్యం మెరుగ ఉండాలి కానీ బషీరాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ఆర్ అండ్ బి రహదారి మాత్రం ఒక చెరువుల కనిపిస్తుంది. కాలినడకన వెళ్లేవారు, వాహనాలలో వెళ్లేవారు సహితం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది రోడేనా లేక చెరువా అని అంటున్నారు.
కొంచెం వర్షం పడిన ప్రధాన రహదారి కావడంతో ఎంత లోతులో గుంతలు ఉన్నాయో తెలియక తికమక పడుతున్నారు. కాబట్టి నాయకులకు, ప్రభుత్వానికి ప్రజలు వీలైనంత తొందరగా మరమ్మత్తు పనులు చేయించి సహకరించాలని కోరుతున్నారు. అలాగే పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాలి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరగా రహదారి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అంటున్నారు. నడవడానికి కూడా వీలు లేకుండా తయారైన బషీరాబాద్ మండల ఆర్ అండ్ బి రహదారి.
If it rains in Basheerabad Mandal, the danger will be reversed - the situation has not changed even though the governments and rulers have changed. If villages or towns are to develop, road facilities should be better, but Bashirabad mandal The main road in the center is the R&B road, but it looks like a pond. Pedestrians and those traveling in vehicles are showing intolerance. They say it is a road or a pond.
As a principal street has gotten a little downpour, they are befuddled with regards to how profound the potholes are. So individuals need to help out the pioneers and the public authority to accomplish the maintenance function at the earliest opportunity. Likewise, as understudies going to class additionally need to go through similar street, they say that the street works ought to be begun and finished before long remembering this matter. Basheerabad mandal R&B street which is made obstructed.