Type Here to Get Search Results !

Sports Ad

ఇంటర్ విద్య అర్హతతో ఇండియన్ నేవీలో 742 పోస్టులకు దరఖాస్తు Application For 742 Posts In Indian Navy With Inter Education Qualification

ఇంటర్ విద్య అర్హతతో ఇండియన్ నేవీలో 742 పోస్టులకు దరఖాస్తు

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలని కోరుకుంటున్న వారికి శుభవార్త. నౌకాదళం 741 ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ చదవినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ పరీక్షతో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్ బి, గ్రూప్ సి, విభాగా ల్లో ఈ పోస్టులున్నాయి. ఈ నేవీ రిక్రూట్ మెంట్ కు ఎంపిక అయిన వారు చార్ట్ మ్యాన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ట్రేడ్ మ్యాన్ మేట్, ఫైర్ మ్యాన్ హోదాతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా సాంకేతిక సేవలకు చెంది ఉద్యోగాలే. అభ్యర్థులకు రాతపరీక్ష, వైద్య పరీక్షలు చేసి, అర్హులను ఉద్యోగంలోకి తీసుకోనున్నారు. 

 దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరంతా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోకా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవా ల్సిఉంటుంది. ఇండియన్ నేవీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రి యల్ , నాన్ మినిస్టీరియల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఛార్జ్ మ్యాన్ -1 పోస్టులు, చార్జ్ మ్యాన్ -10పోస్టులు, ఛార్జ్ మ్యాన్ -18 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ -4 పోస్టులు ఇండియన్ నేవీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ పోస్టులను కూడా భర్తీ చేస్తుంది.

 Uplifting news for Indian Naval force applicants. Naval force has delivered a warning for topping off 741 posts. Up-and-comers who have concentrated on ITI, Recognition, Bury are qualified to apply for these posts. These positions will be loaded up with the Indian Naval force Regular citizen Selection test. Bunch B, Gathering C, Division There are these posts in The notice expresses that the people who have been chosen for this Naval force enrollment should perform obligations as graph man, drafts man, exchange man mate and fire fighter. Every one of these are specialized administrations occupations. Composed test and clinical assessment of the up-and-comers will be directed and the qualified applicants will be recruited.

 Every one of them need to perform obligations in the Naval force habitats in the country. Qualified and intrigued up-and-comers can apply online by second August. Indian Naval force will fill the Overall Focal Assistance Gathering B, Non-Gazetted, Modern, Non-Pastoral posts through this enlistment through this warning. Charge Man-1 Posts, Charge Man -10 Posts, Charge Man - 18 Posts, Logical Associate - 4 Posts Indian Naval force will likewise fill General Focal Assistance Gathering C, Non-Gazetted, Modern Posts through this enlistment.

మరిన్ని వార్తల కోసం....
* బషీరాబాద్ లో బోనాల వేడుకలు ఇక్కడ నొక్కండి
* నేడు రైతు రుణం తీర్చుకోనున్న రేవంత్ సర్కార్ ఇక్కడ నొక్కండి
* ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ ఇక్కడ నొక్కండి
* ఆగస్టు 14 నుంచి NEET-UG కౌన్సెలింగ్ ఇక్కడ నొక్కండి
* తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు ఇక్కడ నొక్కండి 
* బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies