రేపు హైదరాబాద్ జిల్లాల్లో త్రాగు నీటికీ అంతరాయం
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రేపు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు మంజీరా నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది. పటాన్‌చెరులో జంక్షన్ పనులవల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండ లి తెలిపింది. మరమ్మతు పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
నీటి అంతరాయం కలుగనున్న ప్రాంతాలు
బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పటాన్‌చెరు ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్‌చెరు టౌన్, రామచంద్రాపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్‌పేట, డోయెన్స్ కాలనీ, ఎస్‌బీఐ ట్రైనింగ్ సెంటర్ ప్రాంతాలకు మంచి నీటి సరఫరాలో అంత రాయం ఏర్పడుతుందని జలమండలి తెలిపింది. కాగా, వాటర్ పైప్ లైన్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంత రాయం ఏర్పడిందని, ప్రజలు సహకరించాలని హైదరాబాద్ జలమండలి కోరింది. ఈ నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించా.
Jalmandali has reported that there will be disturbance of Manjira water supply in a few pieces of Hyderabad from 6 am tomorrow Tuesday to 6 am on the 31st. Jalamanda Ltd. because of intersection works in Patancheru will upset great water supply in numerous areas. Because of the maintenance works, a few regions will be all the way unavailable and a few regions will be unavailable.
Great water supply to BHEL Municipality, Hyderabad Focal College, Patancheru Modern Region, Patancheru Town, Ramachandrapuram, Ashoknagar, Jyotinagar, Lingampally, Chandanagar, Gangaram, Medinaguda, Hafizpet, Doyens Province, SBI Preparing Center The water board expressed that there will be a great deal of water. In the mean time, the Hyderabad Jal Mandali expressed that because of the water pipe line fixes, there has been an issue in the water supply and the public has been mentioned to coordinate. In this specific situation, individuals are encouraged to sparingly utilize water.