Type Here to Get Search Results !

Sports Ad

రాష్ట్రంలో పెరగనున్న బీర్ల ధరలు Beer Prices To Increase In The State

రాష్ట్రంలో పెరగనున్న బీర్ల ధరలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి వచ్చే నెల నుంచి బీర్ల ధరలు ₹10-12 వరకూ పెరగనున్నట్లు సమాచారం. బీర్ల ఉత్పత్తి కేంద్రాల(బ్రూవరీలు)కు చెల్లించే ధరలను ప్రభుత్వం రెండేళ్లకోసారి పెంచుతుంది. ఈసారి ₹20-25 పెంచాలని బ్రూవరీలు కోరగా, ₹10-12 వరకూ పెంచాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. బ్రూవరీల నుంచి ప్రభుత్వం ఒక్కో బీరును ₹24.08కి కొని, వైన్స్‌లకు ₹116.66కి విక్రయిస్తోంది. వినియోగదారుడికి వచ్చే సరికి లైట్ బీరు ధర ₹150కి చేరుతోంది.

It is accounted for that the costs of lager will increment by ₹10-12 from the following month. The public authority builds the costs paid to lager creation focuses (breweries) like clockwork. This time, the bottling works requested an increment of ₹20-25, yet the public authority has chosen to expand it to ₹10-12. The public authority purchases lager from distilleries at ₹24.08 each and sells wines at ₹116.66. When it arrives at the purchaser, the cost of light lager is coming to ₹150.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies