నేడు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
న్యూఢిల్లీ భారత్ న్యూస్ ప్రతినిధి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు.ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు.రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ,కేంద్రమంత్రి నిర్మలా సీతా రామన్ సహా పలువురు కేంద్రమంత్రులు,పెద్దలను సీఎం చంద్రబాబు కలవనున్నారు.
ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు.సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్,రాష్ట్ర జలవ నరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలు వురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని వార్తలకు....
* జొన్న రొట్టే వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?తప్పక చదవండి !! ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో స్వల్ప మార్పు ? ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ఇక్కడ క్లిక్ చేయండి
* అన్యాయాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిన మహిళా జర్నలిస్టుకు హాండ్స్ అప్ ఇక్కడ క్లిక్ చేయండి
* డాక్టర్ ని ఆత్మ హత్యనా ? హత్యనా ? ఇక్కడ క్లిక్ చేయండి
* చిత్రహింసలు పెడ్తున్నాడని ఎస్ఐ పై ఫిర్యాదు చేసిన సంఘ నాయకులు ఇక్కడ క్లిక్ చేయండి
AP CM Chandrababu Naidu went to Delhi yesterday evening as part of a two-day visit. Chandrababu was warmly welcomed by TDP MPs at the Delhi airport. As part of the two-day visit, CM Chandrababu will meet many Union ministers and dignitaries including Prime Minister Narendra Modi, Union Minister Nirmala Sita Raman.
AP Chief Minister Chandrababu will meet Prime Minister Modi. Later, he will meet Union Finance Minister Nirmala Sitharaman. He will discuss various issues related to the state with Union Home Minister Amit Shah.
As part of his visit to Delhi, AP CM Chandrababu Chandrababu had a meeting with the Union Hydropower Minister CR Patil yesterday. He discussed the construction work of the Polavaram project with the Union Minister. Along with the CM, Union Ministers Rammohan Naidu, Pemmasani Chandrasekhar, State Water Resources Minister Nimmala Ramanaidu and many MPs participated in the meeting.