అవన్నీ కల్పితం Jr. NTR రోడ్డు ప్రమాదంలో గాయపడలేదు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలుగు సినీ హీరో, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రితో చికిత్స పొందుతున్నట్లు బుధవారం(ఆగష్టు 14) ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, అవన్నీ కల్పితమని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన చేసింది.
కొద్దిరోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా మణికట్టుకు గాయమైందని అతని టీమ్ తెలిపింది.
ఆ గాయం నుంచి అతను వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు ఎడమ చేతి మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా చేతికి బ్యాండేజ్ వేశారు. గాయపడినప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవర షూటింగ్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతానికి అతను కోలుకుంటున్నాడు. దయచేసి ఈ చిన్న గాయానికి ఊహాగానాలు ప్రచారం చేయకండి. అని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన చేసింది.
News is coming from Wednesday (August 14) morning that Telugu film hero, Nandamuri's heir Jr. NTR was injured in a road accident and is being treated at the hospital. However, NTR's office has stated that they are all fictitious. His team said that he injured his wrist while working out in the gym a few days ago.
It is revealed that he is recovering fast from that injury. Junior NTR sprained his left wrist while working out at the gym. A bandage was applied to the hand as a precautionary measure. Despite being injured, NTR participated in the shooting of Devara last night. He is currently recovering. Please do not spread speculation over this minor injury. NTR's office made a statement.
మరిన్ని వార్తల కోసం....
* రాజీనామా చేయనున్న జపాన్ ప్రధాని ఇక్కడ క్లిక్ చేయండి
* మరో నాలుగురోజులు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ ఇక్కడ క్లిక్ చేయండి
* ఆగస్ట్ 15 సెలవు దినం రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
* గవర్నర్ కోటాలో MLC నియామకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇక్కడ క్లిక్ చేయండి
* వీటిని తింటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి
* అవన్నీ కల్పితం Jr. NTR రోడ్డు ప్రమాదంలో గాయపడలేదు ఎన్టీఆర్ టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి
* వామ్మో మన ఉప్పుతో ఇంత ముప్పుందా అయోడైజ్డ్ వాడుతుంటే అర్జెంట్గా ఇక్కడ క్లిక్ చేయండి
* బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానించిన ఎస్ఐ రమేష్ కుమార్ ఇక్కడ క్లిక్ చేయండి