Type Here to Get Search Results !

Sports Ad

ఏప్రిల్ 27న తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ Telangana Model Schools Admission Test On April 27

 

ఏప్రిల్ 27న తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ మోడల్ స్కూళ్లలో అకాడమిక్ ఇయర్ 2025-26 అడ్మిషన్ టెస్ట్   షెడ్యూల్  రిలీజ్ అయ్యింది. ఏప్రిల్  27 న తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ జరగనుంది.  

 మోడల్ స్కూల్లో 6 వ తరగతి ప్రవేశాల కోసం  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 వ తరగతి నుంచి 10 తరగతి  వాళ్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష జరగనుంది. 

 మోడల్ స్కూల్స్  డిపార్ట్మెంట్ అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు అధికారులు. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూల్ లల్లో 19,400 సీట్లను ఈ పరీక్ష ద్వారా కేటాయిస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies