Type Here to Get Search Results !

Sports Ad

ఉద్యోగాలకు ఇర్కాన్ నోటిఫికేషన్ విడుదల జూన్ 13 లాస్ట్ డేట్ వెంటనే అప్లయ్ చేయండి IRCON Job Notification Released, Last Date June 13, Apply Immediately

ఉద్యోగాలకు ఇర్కాన్ నోటిఫికేషన్ విడుదల జూన్ 13 లాస్ట్ డేట్ వెంటనే అప్లయ్ చేయండి

జాతీయ National News భారత్ ప్రతినిధి : వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(ఐఆర్​సీఓఎన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ జూన్ 13.

ఎగ్జిక్యూటివ్​/ సివిల్ పోస్టులు
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులకు తగ్గకుండా సివిల్ ఇంజినీరింగ్​లో గ్రాడ్యుయేషన్​తోపాటు పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్: ఆఫ్​​లైన్ ద్వారా. జేజీఎం, హెచ్ఆర్ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ–4, డిస్ట్రిక్ సెంటర్, సాకెట్, న్యూఢిల్లీ 110017 అడ్రస్ కు దరఖాస్తులు పంపించాలి. 

అప్లికేషన్ల ప్రారంభం: మే 24.

లాస్ట్ డేట్: జూన్ 13.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​లో గ్రాడ్యుయేషన్ తోపాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 2025, మే 1 నాటికి 30 ఏండ్లు ఉండాలి.

అప్లికేషన్: ఆఫ్​​లైన్ ద్వారా. జేజీఎం, హెచ్ఆర్ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ-4, డిస్ట్రిక్ సెంటర్, సాకెట్, న్యూఢిల్లీ 110017 అడ్రస్ కు దరఖాస్తులు పంపించాలి. 

అప్లికేషన్ల ప్రారంభం: మే 24.

లాస్ట్ డేట్: జూన్ 13.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies