Type Here to Get Search Results !

Sports Ad

బీసీ గురుకులాల్లో డిగ్రీ సీట్లు కేటాయింపు Degree Seat Allocation In BC Gurukuls

బీసీ గురుకులాల్లో డిగ్రీ సీట్లు కేటాయింపు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : 2025–-26 విద్యా సంవత్సరానికి బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హత సాధించిన విద్యార్థుల జాబితా వెబ్‌‌సైట్‌‌లో అందుబాటులో ఉంచినట్టు సెక్రటరీ సైదులు తెలిపారు. ఇంటర్‌‌‌‌లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించినట్టు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. tgrdccet.cgg.gov.in/TGRDCWEB/ లేదా mjptbcwreis.telangana.gov.in ద్వారా విద్యార్థులు సీట్ల వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. సీట్లు దక్కిన విద్యార్థులు వచ్చే నెల 6లోగా ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. విద్యార్థులు నిర్ణీత గడువులోగా తమకు కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే సీటు రద్దవుతుందన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies