Type Here to Get Search Results !

Sports Ad

సైట్ ఇంజినీర్ జాబ్స్ కోసం చూస్తుంటే ఇటో లుక్కేయండి If you are looking for Site Engineer jobs, check this out.

సైట్ ఇంజినీర్ జాబ్స్ కోసం చూస్తుంటే ఇటో లుక్కేయండి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : నేషనల్ ప్రాజెక్ట్స్ కన్​స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్​పీసీసీ) ఇంజినీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 05.

పోస్టుల సంఖ్య: 06 (సైట్ ఇంజినీర్ 03, జూనియర్ ఇంజినీర్ 02, సీనియర్ అసోసియేట్ 01)

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్, డిప్లొమా, సీఏ, ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జులై 05. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు npcc.gov.in వెబ్​సైట్లో సంప్రదించగలరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies