Type Here to Get Search Results !

Sports Ad

గురువారం కుప్పకూలిన గోల్డ్ రేటు హైదరాబాదీస్ ఇక లేట్ చేయెుద్దు Hyderabadis should not be late anymore as gold rates plummeted on Thursday

గురువారం కుప్పకూలిన గోల్డ్ రేటు హైదరాబాదీస్ ఇక లేట్ చేయెుద్దు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వారం ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు భారీ తగ్గింపును చూశాయి. మరో పక్క వెండి రేట్లు కూడా ఆరు నెలల్లోనే భారీ పెరుగుదలతో భారతీయ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. అయితే నేడు ధరల పతనంతో చాలా మంది తమ షాపింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. 

 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.12వేల 500 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ రేట్లను గమనిస్తే చెన్నైలో రూ.9వేల 255, ముంబైలో రూ.9వేల 255, దిల్లీలో రూ.9వేల 270, కలకత్తాలో రూ.9వేల 255, బెంగళూరులో రూ.9వేల 255, కేరళలో రూ.9వేల 255, పూణేలో రూ.9వేల 255, వడోదరలో రూ.9వేల 260, అహ్మదాబాదులో రూ.9వేల 260, లక్నోలో రూ.9వేల 270, జైపూరులో రూ.9వేల 270, మంగళూరులో రూ.9వేల 255, నాశిక్ లో రూ.9వేల 258, మైసూరులో రూ.9వేల 255, అయోధ్యలో రూ.9వేల 270, బళ్లారిలో రూ.9వేల 255, నోయిడాలో రూ.9వేల 270, గురుగ్రాములో రూ.9వేల 270 వద్ద కొనసాగుతున్నాయి. 

 ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.13వేల 600 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను చూస్తే గ్రాముకు చెన్నైలో రూ.10వేల 097, ముంబైలో రూ.10వేల 097, దిల్లీలో రూ.10వేల 112, కలకత్తాలో రూ.10వేల 097, బెంగళూరులో రూ.10వేల 097, కేరళలో రూ.10వేల 097, పూణేలో రూ.10వేల 097, వడోదరలో రూ.10వేల 102, అహ్మదాబాదులో రూ.10వేల 102, లక్నోలో రూ.10వేల 112, జైపూరులో రూ.10వేల 112, మంగళూరులో రూ.10వేల 097, నాశిక్ లో రూ.10వేల 100, మైసూరులో రూ.10వేల 097, అయోధ్యలో రూ.10వేల 112, బళ్లారిలో రూ.10వేల 097, నోయిడాలో రూ.10వేల 112, గురుగ్రాములో రూ.10వేల 112గా ఉన్నాయి. 

 ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.92వేల 550 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 970గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 28వేల వద్ద ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies