ఉపాధి గనులను ఓపెన్ చేయాలనీ మంత్రిని కలసిన మండల నాయకులు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కర్మిక శాఖ మరియు ఉపాధి కల్పన భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని హైదరాబాద్ లో వారి గృహంలో ఈరోజు ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ,గ్రామ పంచాయతీ, ఎన్నికలలో మాలలకు సమూతస్థానం కల్పించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చౌడాపూర్ వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు బి రాజు,సురేష్,రాష్ట్ర నాయకులు. K.అనంతరాములు, అధికార ప్రతినిధి ఆర్. రాములు, సలహాదారులు K.వసంత్ కుమార్, కోశాధికారి రత్నం, కో సలహాదారులు ఏబ్బనూర్ అంజిలయ్య ,సోషల్ మీడియా ఎల్ శ్రీనివాస్ , చొక్కం పేట ఆంజనేయులు, బి.యాదయ్య బషీరాబాద్ మండల అధ్యక్షులు విజయ్. బి. పోషయ్య తదితరులు పాల్గొన్నారు.