Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగాలు బి.టెక్ చేసినోళ్లకే ఛాన్స్ Jobs at IIT Hyderabad are only available to those with B.Tech degrees.

హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగాలు  బి.టెక్ చేసినోళ్లకే ఛాన్స్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్(ఐఐటీ, హైదరాబాద్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 17.

పోస్టులు: పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్, రీసెర్చ్ అసోసియేట్–1, జూనియర్ రీసెర్చ్ ఫెలో.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్ లేదా బీఈ, ఎంఈ లేదా ఎంటెక్, ఎంఎస్, ఎంఫిల్ లేదా పీహెచ్​డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

అప్లికేషన్లు ప్రారంభం: జులై 15.

లాస్ట్ డేట్: ఆగస్టు 17.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.iith.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies