Type Here to Get Search Results !

Sports Ad

అన్ని సగం ధరకే: LED స్మార్ట్ టీవీలపై ఎన్నడూ లేని ఆఫర్స్, డిస్కౌంట్స్ కొన్నోళ్లకి పండగే Everything at half price: Unprecedented offers and discounts on LED Smart TVs are just around the corner

అన్ని సగం ధరకే: LED స్మార్ట్ టీవీలపై ఎన్నడూ లేని ఆఫర్స్, డిస్కౌంట్స్ కొన్నోళ్లకి పండగే

Technology News సాంకేతిక వార్తలు భారత్ ప్రతినిధి : కొత్త టీవీ కోసం చూస్తున్నారా ?  మంచి ఆఫర్లో తక్కువ ధరకే కావాలా అయితే మీకోసం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 1 నుండి 8 వరకు LED స్మార్ట్ టీవీలపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తుంది. Xiaomi, Thomson, LG, Beston వంటి ప్రముఖ బ్రాండ్‌లపై మీరు 45 శాతం వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ టీవీలు బెస్ట్ క్లారిటీతో ప్రీ-ఇన్‌స్టాల్ OTT యాప్‌లతో వస్తున్నాయి. ఇంకా ఇవి మీ ఇంటి ఎంటర్టైన్మెంట్  కోసం పర్ఫెక్ట్  మ్యాచ్ అవుతాయి.

స్మార్ట్ టీవీలపై డీల్స్ ఇవే....
Xiaomi Mi: 43-అంగుళాల అల్ట్రా HD (4K) Xiaomi Mi F సిరీస్ LED స్మార్ట్ టీవీపై 41 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీని అసలు ధర రూ.42,999,  కాని ఇప్పుడు కేవలం రూ.24,999కే వస్తుంది. ఈ  టీవీ పై బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.  డాల్బీ ఆడియో, 32GB స్టోరేజ్ ఫీచర్స్ ఇందులో ఇచ్చారు. 

థామ్సన్ ఫీనిక్స్: లాంచ్ అప్పుడు ఈ 43-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 31,999. కాని కస్టమర్లు ఇప్పుడు దీన్ని రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ టీవీపై 37 శాతం డిస్కౌంట్ ఇస్తుంది.  బ్యాంక్ & క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లతో పాటు డాల్బీ అట్మాస్,  పవర్ ఫుల్ 40W స్టీరియో స్పీకర్లు వంటి ఆకట్టుకునే ఫీచర్స్ దీనిలో చూడొచ్చు. 

LG AI టీవీ: LG AI టీవీ అనేది ఒక ప్రీమియం ఆప్షన్ టివి, ఇప్పుడు దీనిని మంచి డిస్కౌంటుతో  కొనొచ్చు. ఈ స్మార్ట్ టీవీ ధర మొదట్లో రూ.48,690గా ఉండేది, కాని ఇప్పుడు 36 శాతం తక్కువ ధరతో రూ.30,990కే వస్తుంది. ఈ టివి WebOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. అద్భుతమైన 4K డిస్ ప్లే కోసం లేటెస్ట్ Alpha7 AI ప్రాసెసర్‌ ఇందులో ఉంది. 

బెస్టన్(Beston): బడ్జెట్లో తక్కువ ధర పెద్ద టివి కొనాలనుకుంటే బెస్టన్ నుండి వస్తున్న లేటెస్ట్  43-అంగుళాల FHD LED స్మార్ట్ టీవీని  కోనేసేయొచ్చు. మీరు దీన్ని కేవలం రూ.12,999కే ఇంటికి తీసుకెళ్లవచ్చు, దీని అసలు ధర రూ.23,999, కాని 45 శాతం తగ్గింపుతో వస్తుంది. ఈ ఆండ్రాయిడ్ టీవీలో కూడా ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన OTT యాప్‌ ఉన్నాయి. ఇంకా మీ డబ్బుకు గొప్ప వాల్యూ ఇస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies