Type Here to Get Search Results !

Sports Ad

ఈ నెలలోనే సూర్య గ్రహణం : మనకు సంబంధం ఉందా లేదా క్లియర్ గా తెలుసుకోండి Solar eclipse this month: Find out clearly whether we are related or not



తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : చంద్రగ్రణం ముగిసింది.  మళ్లీ ఈ నెలలోనే  సూర్యగ్రహణం రాబోతుంది.  ఈ ఏడాది ( 2025) రెండోసారి సూర్యగ్రహణం ఈ నెల 21 వ తేదీన రాత్రి సమయంలో సంభవించనుంది.  రాత్రి 10.59 గంటలకు  కన్యారాశిలో ప్రారంభమైన  సూర్యగ్రహణం సెప్టెంబర్​ 22 వ తేది తెల్లవారుజామున 3.23 గంటలకు ముగుస్తుంది.   పితృపక్షం చివరి రోజున ( సెప్టెంబర్​ 21 )  వచ్చే ఈ సూర్యగ్రహణం కన్య, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరుగుతుంది. 

 ఇది ఈ ఏడాది (2025)లో చివరి సూర్యగ్రహణం. మరల ఇంత పెద్ద  సూర్యగ్రహణం  2027 ఆగస్టు 2వ తేదీన సంభవిస్తుంది. సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతి పెద్దది అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2025 సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు. 

ఎక్కడ కనపడుతుందంటే...
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం లాంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుంది.  కాని భారత్​ లో  ఈ సూర్యగ్రహణం కనిపించదు కావున సూతకాలం వర్తించదని పండితులు చెబుతున్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies