Type Here to Get Search Results !

Sports Ad

శుభవార్త భారీగానే పడిన గోల్డ్ ఇవాళ కేజీకి రూ.17వేలు తగ్గిన వెండి Good news: Gold fell sharply today, silver fell by Rs. 17,000 per kg

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : ఈ ఏడాది ధనప్రయోదశికి బంగారం, వెండి రేట్లు కొనుగోలుదారులకు స్వాగతం పలుకుతున్నాయి. నిన్నటి వరకు అమాంతం పెరుగుతూనే ఉన్న వీటి ధరలు ఒక్కసారిగా తగ్గటం పట్ల కొనుగోలుదారుల్లో సంతోషం మెుదలైంటి. గందరగోళంలో ఉన్న చాలా మందికి తగ్గిన రేట్లు ఊరటను కలిగిస్తున్నాయి. దీంతో చాలా మంది దీపావళి వరకు ఆగకుండానే ముందుగా నచ్చిన ఆభరణాలు, వస్తువులు ప్రీబుక్కింగ్ చేసేసుకుంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తగ్గిన రేట్లను ముందుగా తెలుసుకోవాలి. 

 24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 17తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 18న రూ.1910 తగ్గుదలను నమోదు చేసింది. అంటే గ్రాముకు రేటు రూ.191 తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 18న):
హైదరాదాబాదులో రూ.13వేల 086
కరీంనగర్ లో రూ.12వేల 086
ఖమ్మంలో రూ.12వేల 086
నిజామాబాద్ లో రూ.12వేల 086
విజయవాడలో రూ.12వేల 086
కడపలో రూ.12వేల 086
విశాఖలో రూ.12వేల 086
నెల్లూరు రూ.12వేల 086
తిరుపతిలో రూ.12వేల 086
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 17తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 18న 10 గ్రాములకు రూ.1750 తగ్గుదలను చూసింది. దీంతో శనివారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 18న):
హైదరాదాబాదులో రూ.11వేల 995
కరీంనగర్ లో రూ.11వేల 995
ఖమ్మంలో రూ.11వేల 995
నిజామాబాద్ లో రూ.11వేల 995
విజయవాడలో రూ.11వేల 995
కడపలో రూ.11వేల 995
విశాఖలో రూ.11వేల 995
నెల్లూరు రూ.11వేల 995
తిరుపతిలో రూ.11వేల 995

 బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ తగ్గుదలను వారం చివర్లో కొనసాగిస్తున్నాయి. దీంతో అక్టోబర్ 18 కేజీకి వెండి అక్టోబర్ 17తో పోల్చితే రూ.17వేలు తగ్గంటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 90వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.190 వద్ద విక్రయాలు జరగుతున్నాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies