Type Here to Get Search Results !

Sports Ad

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 160 ఉద్యోగాలు ఆగస్టు 12న ఇంటర్వ్యూ పూర్తి వివరాలు ఇవే 160 jobs at the Government Medical College; interviews on August 12—here are the full details.

భారత్ ప్రతినిధి : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (జీఎంసీ), వనపర్తి టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 160.

ఎలిజిబిలిటీ: ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/ డీఎన్ఎన్టీ ఎండీఎస్ పూర్తిచేసి ఉండాలి.

వాక్ ఇంటర్వ్యూ: ఆగస్టు 12.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ drdo.gov.in ను సందర్శించండి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies