మేఘనకు సన్మానించిన టిఆర్ఎస్ నాయకులు
బషీరాబాద్ : ఇటీవల సివిల్స్ లో 83వ ర్యాంక్ సాధించిన మేఘన తన సొంత గ్రామం బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామనికి విచ్చేసిన కావాలి మేఘనను తన స్వగృహం కృతజ్ఞత సమావేశంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు,మరియు బంధువులు,గ్రామస్థులు తదితరులు వచ్చి మేఘనను సాల్వ పూలమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమాలలో విట్టల్ రెడ్డి,బషీరాబాద్ సీనియర్ నాయకులు రాజారత్నం గారు, రవీందర్ సింగ్ గారు, బషీరాబాద్ టౌన్ ప్రసిడెంట్ సునీల్ ప్రసాద్ గారు, మాజీ ఎంపీటీసీ నరేష్ చవాన్ గారు, యువ నాయకుడు తాహేర్ బాండ్ తదితరులు పాల్గొన్నారు.
తాండూరు : తాండూరు పట్టణంలో జరిగిన పలు శుభకార్యాల్లో పాల్గొని, అదేవిధంగా ప్రముఖ వ్యాపారి శంకర్ యాదవ్ గారి కార్యాలయంలో జరిగిన లక్ష్మి దేవి పూజకు టీఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు హాజరైయ్యారు.అనంతరం
ఆదివారం రోజున బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ గోపాల్ రెడ్డి గారి తమ్ముడి కూతుర్ల పుట్టు వల్లెలు కార్యక్రమంలో బషీరాబాద్ సీనియర్ నాయకులు రాజారత్నం గారు, రవీందర్ సింగ్ గారు, బషీరాబాద్ టౌన్ ప్రసిడెంట్ సునీల్ ప్రసాద్ గారు, మాజీ ఎంపీటీసీ నరేష్ చవాన్ గారు, యువ నాయకుడు తాహేర్ బాండ్,ఏఏంసి వైస్ చెర్మన్ బి.ఆర్.శ్రీనివాస్, ఎంపిటీసీ వి.శ్రీనివాస్, కే.నగేష్,అనంత్తయ్య, గోరెబాయ్, కోటప్ప,యాదయ్య, బందువులు,మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత సహకార వారోత్సవాలు
బషీరాబాద్ : బషీరాబాద్ మండలంలోని నవాంద్గి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యందు చైర్మన్ వెంకట్రాం రెడ్డి వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు. సహకార సంఘం నాయకులు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చిన మా వంతు సహాయం అందిస్తామని తెలియజేసారు.ఈ యొక్క కార్యక్రమాలలో చైర్మన్ వెంకట్రాం రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,రియాజ్ బండ్,అంజిలప్ప,తుకారాం,పారుకు,రాజు,తదితరులు పలుకొన్నారు .