శుభకార్యాల్లో పాల్గొన్న జెడ్పిటిసి ప్రమోదిని రెడ్డి
బషీరాబాద్ : పలువురి వివాహా వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి ప్రమోదిని.తాండూరు పట్టణంలో జరిగిన పలు శుభకార్యాల్లో పాల్గొన్న వికారాబాద్ జెడ్పిటిసి ప్రమోదిని రెడ్డి. బషీరాబాద్ మండలం నీలపల్లి ఏకం బరి దేవాలయం దగ్గర భీమిరెడ్డి కుమారుడు వివాహానికి వికారాబాద్ జడ్పిటిసి ప్రమోదిని హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విదంగా ఇతర శుభకార్యాలకు హాజరయ్యారు.మరియు ఈ యొక్క వివాహా వేడుకలలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాము నాయక్ సీనియర్ నాయకులు రాజరత్నం, రాజు రెడ్డి,రుక్మారెడ్డి, మునిందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ,సూర్య నాయక్, పెద్దేముల్ నారాయణరెడ్డి డి, బషీరాబాద్ మండల నరేష్ చవాన్ మరియు టిఆర్ఎస్ నాయకులు యంగ్ లీడర్ రాజు రాథోడ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్ కూకట్పల్లి లో బషీరాబాద్ మండలం క్యాద్గీరా గ్రామ సర్పంచ్ పట్నం లక్ష్మ మ్మ గారి కుమారుడు వివాహ వేడుకకు వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.